Perseverance Rover Discovers Rocks Shaped By Water On Mars: సౌరమండలంలో భూమి తరువాత నివాసయోగ్యంగా ఉండే గ్రహం ఏదైనా ఉందంటే అది అంగారకుడే అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో మార్స్ పై కాలనీలు ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతోంది స్పెస్ ఎక్స్ వంటి అంతరిక్ష సంస్థ. ఇప్పటికీ అంగారకుడి ధృవాల వద్ద మంచురూపంలో నీరు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఒకప్పుడు నీటితో నిండి ఉన్న అరుణ గ్రహంపై పరిశోధనలు చేయడానికి నాసాతో పాటు…