బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆమిర్ ఖాన్. సినీ కెరీర్‌లో వందలకొద్దీ సినిమాలో నటించి మంచి విజయాలను సాధించిన ఆమిర్ ఖాన్ తన నటనతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తన మూవీస్ లో ఎక్కువగా సమాజానికి ఉపయోగపడే చిత్రాలు చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా ఆయన బుల్లితెరపై ‘సత్యమేవ జయతే’ అనే కార్యక్రమం ద్వారా సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అలా ఆయన సినీ పరిశ్రమకు చేసిన కృషికి…