స్టార్ హీరో విశాల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు వాడైన ఆయన కోలీవుడ్ లోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ‘చెల్లమే’ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశాల్‌కు ‘సందైకోడి’ మూవీ మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు విశాల్. ఆయన సినిమాలు డబ్బింగ్ ద్వారా తెలుగు వారిని కూడా ఆకట్టుకోవడంతో విషల్‌కు ఇక్కడ కూడా మంచి మార్కేట్ ఏర్పడింది. ఇక…