Marnus Labuschagne as Concussion Sub for Cameron Green in SA vs AUS 1st ODI: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం బ్లూమ్‌ఫోంటైన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రొటీస్ కెప్టెన్ టెంబా బావుమా (114; 142 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు.…