అంజీరా పండ్లకు మంచి డిమాండ్ ఉంది.. వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో వీటికి రోజు రోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. ఇక రైతులు కూడా వీటిని పందించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు..ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా ఆంజీరాలు ఉన్నట్టు అంచనా.. మరి ఇందులో ఎలాంటి ఉపాది ఆవకాశాలు ఉన్నాయి.. చెట్టు నుండి తీసిన పం�
ఈ పండ్లను ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము.. వీటిలో ఎక్కువ పోషకాలు ఉండటం వల్ల మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది.. చాలామంది రైతులు ఈ పండ్లను సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ పంటను ఎలా సాగు చేయాలో పూర్తి మెలకువలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ మల్బరీ పండ్లను సాగు చేయడానికి విత్తనాలు అనేవి ఉండవ