Madras High Court has banned the release of Mark Antony: తెలుగు వాడైనా తమిళంలో స్టార్ హోదా అనుభవిస్తున్న హీరో విశాల్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం మార్క్ ఆంటోనీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ మూవీలో తమిళ దర్శకులు ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్ తెలుగు నటుడు సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 15న విడుదలఅయ్యేందుకు సిద్దమైన మార్క్ ఆంటోనీకి షాక్ తగిలింది.…
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు మూలాలు ఉన్న ఈ హీరో తమిళ్ లో ఎక్కువ హిట్స్ అందుకోవడంతో అక్కడే స్థిరపడిపోయాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా మారి ఆయన సినిమాలను ఆయనే నిర్మిస్తున్నాడు.
సునీల్.. విలన్ గా రానిద్దామని ఇండస్ట్రీ కి వచ్చిన సునీల్ కమెడియన్ గా తన సినీ కెరీర్ ను మొదలు పెట్టారు..సునీల్ తనదైన కామెడితో టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు.ఆ తర్వాత అందాల రాముడు సినిమా తో హీరోగా మారిన సంగతి తెల్సిందే. తన మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. సునీల్. కానీ ఆ తరువాత కూడా కమెడియన్ గా కొనసాగారు.. అయితే రాజమౌళి తో చేసిన…
సునీల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ కు విలన్ అవుదామని వచ్చి సునీల్ స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు. అప్పట్లో సునీల్ కు డిమాండ్ మాములుగా ఉండేది కాదు. ఆయన కోసమే రైటర్‌లు స్పెషల్ గా కామెడీ క్యారెక్టర్ ను డిజైన్ చేసేవారు.కమెడియన్ గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు సునీల్ అనూహ్యంగా అందాల రాముడితో హీరో గా మారాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.. ఆ సినిమా తరువాత కూడా కమెడియన్ గా…
మాస్ సినిమాలు చేసి తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయిన హీరో ‘విశాల్’. స్టార్ హీరోల స్థాయి ఫాలోయింగ్ ని తెలుగు తమిళ రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న విశాల్, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘మార్క్ ఆంథోని’ సినిమా చేస్తున్నాడు. ఎస్.జే సూర్య కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాని ఆదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. పోస్టర్స్ తో మెప్పించిన మార్క్ ఆంథోని మేకర్స్ ఈసారి…
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చాలా ఏళ్లుగా పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటివరకు విశాల్ కు ఆ విజయం మాత్రం దక్కలేదు. అయితే ఈసారి హిట్ కోసం ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించాడని తెలుస్తుంది. విశాల్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్క్ ఆంటోనీ.