నాటకం, తీస్ మార్ ఖాన్ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్‌జీ గోగన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కళ్యాణ్ జీ గోగన మరో కొత్త కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్ నిర్మాతగా.. కళ్యాణ్‌జీ గోగన తెరకెక్కిస్తున్న చిత్రం ‘మారియో’. అనిరుధ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీలో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల…