కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన తాజా చిత్రం ‘బైసన్’ ఇటీవల దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాను ప్రతిభావంతుడైన దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించారు. తమిళంతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 24న విడుదలైన ఈ చిత్రం రెండు భాషల్లోనూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ధ్రువ్ ఫ్యాన్స్ అందరూ ఈ మూవీని ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా…
వరుస విజయాలతో దూసుకుపోతున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్, ఈసారి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా, దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన తమిళ స్పోర్ట్స్ డ్రామా “బైసన్” ఇప్పుడు తెలుగులో రిలీజ్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 24న థియేటర్లలో ప్రేక్షకులను కలవబోతోంది ఈ చిత్రం లో అనుపమ హీరోయిన్ గా నటించింది. Also Read : Rashmika: థామా జర్నీ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. ఈ సందర్భంగా…