నటి రాణి ముఖర్జీ అభిమానులకు శుభవార్త. చాలా కాలంగా చర్చలలో ఉన్న ‘మర్దానీ 3’ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘మర్దానీ 3’ నుండి రాణి ముఖర్జీ ఫస్ట్ లుక్ సహా సినిమా విడుదల తేదీని మేకర్స్ విడుదల చేశారు. ధైర్యవంతురాలైన పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణి ముఖర్జీ మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని మేకర్స్ తెలిపారు. సోషల్ మీడియాలో యష్ రాజ్ ఫిల్మ్స్ షేర్ చేసిన ఫస్ట్…