‘సొంతవూరు, గంగపుత్రులు’ వంటి అవార్డ్ విన్నింగ్ మూవీస్ తో పాటు సమాజాన్ని షాక్ కు గురిచేసే ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస’ వంటి చిత్రాలనూ రూపొందించారు సునీల్ కుమార్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో బి. బాపిరాజు, ఎం. నాగ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘#69 సంస్కార్ కాలనీ’. ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను మార్చి 4న విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ గురించి ఎస్తర్…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సార్ ధిలోన్ జంటగా నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జునకల్యాణం’. ఈ చిత్రానికి విద్యాసాగర్ చింత దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించింది. మార్చి 4 న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ విషయాన్ని విశ్వక్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ ” పండగ…
వెండితెరపై బ్యాట్ మేన్ కథలు కళకళలాడం కొత్తేమీ కాదు. 1943లో లూయిస్ విల్సన్ బ్యాట్ మేన్ గా నటించిన సీరియల్ తొలిసారి జనానికి వినోదం పంచింది. తరువాత బ్యాట్ మేన్ గా రాబర్ట్ లోవరీ నటించిన బ్యాట్ మేన్ అండ్ రాబిన్ కూడా 15 ఎపిసోడ్స్ సీరియల్ గానే అలరించింది. ఆ తరువాత 1966లో బ్యాట్ మేన్ సినిమాగా జనం ముందు నిలచింది. ఇందులో ఆడమ్ వెస్ట్ బ్యాట్ మేన్ పాత్రలో మురిపించారు. అదే సంవత్సరం మళ్ళీ…