టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకటే చర్చ.. అనేక అంచనాలు ఏర్పరుచుకున్న ‘పెద్ది’, ‘ది పారడైజ్’ సినిమాల పరిస్థితి ఏంటి? అని, నిజానికి ఈ రెండు భారీ ప్రాజెక్టుల విషయంలో మేకర్స్ పాటిస్తున్న మౌనం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో పలు అనుమానాలకు దారితీస్తోంది. సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా విడుదల దగ్గరపడుతోందంటే, కనీసం రెండు మూడు నెలల ముందు నుంచే ప్రచార పర్వం హోరెత్తిపోతుంది. టీజర్లు, సాంగ్స్, గ్లింప్స్ అంటూ సోషల్ మీడియాను నిద్ర పోనివ్వరు, కానీ ప్రస్తుతం…