భారతదేశపు సొంత మ్యాపింగ్ సర్వీస్ MapmyIndia (Mappls) తన వినియోగదారుల కోసం ఒక భారీ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం వ్యక్తిగత వాహనాల నావిగేషన్ కోసం ఎక్కువగా ఉపయోగపడే ఈ యాప్, ఇప్పుడు ‘పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్’ (ప్రజా రవాణా) రంగాన్ని కూడా తన గొడుగు కిందకు తెచ్చుకుంది. ఇకపై మెట్రో, బస్సులు , రైళ్ల సమాచారం కోసం వేర్వేరు యాప్‌లను వెతకాల్సిన అవసరం లేకుండా, అంతా ఒకే చోట లభించనుంది. ఏమిటీ కొత్త ఫీచర్? : వినియోగదారులు…