Maoists attack on police at Sukma district: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా గంగలూరు పీఎస్ పరిధిలోని హిరోలి పోలీస్ క్యాంప్ పై మావోయిస్టుల దాడి చేస్తూ విరుచుకు పడ్డారు. రాకెట్ లాంచర్లతో పోలీస్ క్యాంపును అటాక్ చేసిన మావోయిస్టులుకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. రాకెట్ లాంచర్ల దాడితో పోలీస్ క్యాంప్ లో భారీ నష�