Lawyer Divorced: అతను ఒక లాయర్.. కానీ తనవద్దకు న్యాయం కోసం వచ్చిన వారివద్ద నుంచి ఒక్క పైసాకూడా తీసుకునే వాడు. విడాకులు కావాలంటూ అతని వద్దకు వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి కలిపి ఇంటికి పంపేవాడు. అలా ఒకటి కాదు రెండు కాదు తన 16 సంవత్సరాల జీవితంలో 138 జంటలను కలిపాడు. కానీ విధి విచిత్రమైనదంటే ఏమో అనుకుంటాము కానీ.. తన భార్య వద్దనుంచి తనకే విడాకుల నోటీస్ రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. పాపం న్యాయవాదికే…