తేజ సజ్జా హీరోగా ఈగల్ సినిమా ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ మిరాయ్. ఇందులో తేజ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. మంచు మనోజ్ యాంటోగనిస్టుగా కనిపించడం కూడా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. రితికా నాయక్ హీరోయిన్. ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ అమాంతం పెంచాయనే చెప్పాలి. కాగా నిన్న రాత్రి అటు ఓవర్సీస్ తో పాటు…
గత కొద్ది రోజులుగా మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య తలెత్తిన వివాదంతో జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి పరిసరాలు అటు మంచు విష్ణు బౌన్సర్స్ తో ఇటు మంచు మనోజ్ బౌన్సర్స్ తో తిరునాళ్లలా మారింది. ఇరు వర్గాలు సినిమాల్లో మాదిరి పరస్పరం బాహాబాహీకి దిగి భయానక వాతావరణం సృష్టించారు. కాగా మోహన్ బాబు అస్త్వస్థతకు గురికావడం, అటు హై కోర్ట్ లో మోహన్ బాబుకు రక్షణ కల్పిచాలని, ప్రతి రెండు గంటల కోసారి…
తమిళ్ లో సూరి నటించిన హిట్ సినిమా గరుడన్. ఈ సినిమాను తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నారు. మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ సమర్పణలోకె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. Also Read : ManiRatnam : థగ్ లైఫ్ ఫస్ట్ గ్లింప్స్.. వింటేజ్ కమల్ బ్యాక్ ప్రస్తుతం…