టోక్యో పారాలింపిక్స్ లో భారత్ తన జోరును కొనసాగుస్తూనే ఉంది. ఇప్పటికే పలు పతకాలు సాధించిన భారత్… తాజాగా మరో రెండు పతకాలను దక్కించుకుంది. బ్యాడ్మింటన్ పురుషుల ఎస్‌ఎల్-3 విభాగంలో ప్రమోద్ భగత్ కు బంగారు పతకం సాధించాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్-3 విభాగంలో ఫైనల్ కు చేరిన ప్రమ�