Mirai : మంచు మనోజ్ ఏడేళ్ల తర్వాత భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అందులో నెగెటివ్ రోల్ చేశాడు. కానీ పూర్తి స్థాయి విలన్ పాత్ర కాదు. అయితే ఇప్పుడు మిరాయ్ లో మాత్రం పూర్తిగా విలన్ పాత్రలో జీవించేశాడు. మొదటి షో నుంచే మిరాయ్ టాక్ అదిరిపోయింది. దెబ్బకు సూపర్ హిట్ ట్రాక్ లోకి వచ్చేసింది. ఇందులో మనోజ్ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. హీరో పాత్రకు ఏ మాత్రం సరిపోని విధంగా పవర్ ఫుల్…