Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ మళ్లీ వివాదంలో చిక్కుకుంది. అనుకోకుండా చేసిన కామెంట్స్ ఆమెను ఇరకాటంలో పడేస్తున్నాయి. గతంలోనూ ఆమె చేసిన కామెంట్లు ఎన్నో.. ఆమెను వివాదంలోకి లాగిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో 50 ఏళ్ల వయసులో 12 ఏళ్ల కూతురును పెట్టుకుని ఇలాంటి బట్టలు వేసుకోవడం అవసరమా అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై లక్ష్మీ స్పందిస్తూ.. ఇదే…