Manchu Manoj: ప్రపంచం చాలా చిన్నది.. ఎక్కడ తిరిగినా మనకు తెలిసినవాళ్ళు.. ఎక్కడో ఒకచోట ఎదురవుతూనే ఉంటారు. ఒకరికి ఒకరు మధ్య బంధాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు పరిచయమవుతారు.. ఎవరు కలుస్తారు అనేది ఎవరికి తెలియదు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పెళ్ళికి కరీనా కపూర్ గెస్ట్ గా వెళ్ళింది.