Manchu Manoj : మంచు మనోజ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో మనోజ్ విలనిజంకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న మనోజ్.. ఎన్టీఆర్ తో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. చిన్నప్పుడు ఎన్టీఆర్ నేను మంచి ఫ్రెండ్స్. ఒకసారి కారులో కూర్చుని బెలూన్ అంటించాం. ఆ బెలూన్ కాలిపోతూ కిందకు కారుతోంది. నేను ఆ బెలూన్ ను చూడమంటూ…