Bhairavam : మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మూవీ భైరవం. ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. చాలా ఏళ్ల తర్వాత మనోజ్, రోహిత్, సాయి శ్రీనివాస్ నుంచి వస్తున్న మూవీ. పైగా ఇందులో అందరి లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మే 30న వ�