మనోజ్ బాజ్పాయ్ థియేటర్ కన్నా ఓటిటి ప్లాట్ ఫామ్స్ వైపే ఫోకస్ పెంచాడు. ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న ఇండియన్ వెబ్ సిరీస్ లలో ది ఫామిలీ మాన్ సిరీస్ ఒకటి. మనోజ్ బాజ్‌పేయీకి ఎంతో పేరు తెచ్చింది. రాజ్ & డీకే డైరెక్షన్‌లో వచ్చిన ఈ సిరీస్‌లో ‘శ్రీకాంత్ తివారి’గా ఆయన అందరి మనసు దోచుకున్నాడు. స్పై థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్‌తో రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు, ఇండియా – చైనా…