నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తన్న సినిమా ‘దేవర’. jr,ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రానుంది దేవర. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగా ఉన్నాయి. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ దేవర చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. మరొక బాలివుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా తెలుగు తెరపై కనిపించనున్నాడు. Also Read: Puri Jagannath: ఎటూ తెగని…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవర’. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. ఈ మూవీలో తారక్ ద్విపాత్రాభినయంలో మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్,…