Home
Manmohan Singh
Manmohan Singh News
-
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కన్నుమూత
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. -
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కి అస్వస్థత.. ఎయిమ్స్‌కి తరలింపు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటినా ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో మన్మోహన్‌కు చికిత్స అందిస్తున్నారు. -
PM Modi: మాజీ ప్రధానులకు, రాష్ట్రపతులకు మోడీ ఆహ్వానం.. దేనికోసమంటే..!
ఆదివారం మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. పాత, కొత్త కలిపి మొత్తం 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక సోమవారం మంత్రులకు మోడీ శాఖలు కేటాయించారు. -
Manmohan singh: మాజీ ప్రధాని ఫినిషింగ్ టచ్.. ఓటర్లకు ఏం విజ్ఞప్తి చేశారంటే..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. చివరి దశ ఎన్నికల ప్రచారం ముగింపు సమయానికి ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. దేశ రక్షణ కోసం ఓటర్లు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
Lok Sabha Elections 2024: ఇంటి నుంచే ఓటేసిన మన్మోహన్ సింగ్, హమీద్ అన్సారీ
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నాలుగు దశల పోలింగ్ పూర్తి కాగా.. మిగిలిన మూడు దశల ఓటింగ్‌కు సంబంధించిన ప్రచారం జోరుగా సాగుతోంది. -
Congress: చిక్కుల్లో పడిన కాంగ్రెస్.. మండిపడుతున్న బీజేపీ
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కొత్త వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఢిల్లీలో మన్మోహన్ సింగ్‌తో పాటు జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ పోస్టర్లు వెలిశాయి. -
Manmohan Singh: ముగిసిన 33 ఏళ్ల ఇన్నింగ్స్.. రాజకీయ ప్రస్థానమిదే!
రాజ్యసభలో సుదీర్ఘ కాలం పాటు దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సభ్యుడిగా కొనసాగిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పదవీకాలం బుధవారంతో ముగుస్తోంది. -
Rajya sabha: ముగిసిన 54 మంది సభ్యుల పదవీకాలం.. ఎవరెవరంటే!
దేశ వ్యాప్తంగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న పలువురి పదవీకాలం మంగళవారం, బుధవారంతో ముగియనుంది. మొత్తం 54 మంది సభ్యుల పదవీ కాలం ముగిసింది. -
PM Modi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన ఇతర చట్టసభ సభ్యలకు స్పూర్తిగా కొనియాడారు. ఈ రోజు రాజ్యసభలో పదవీవిరమణ చేస్తున్న సభ్యులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. సభలో వీల్‌చైర్‌లో వచ్చి మన్మోహన్ సింగ్ ఓటేసిన విషయానని పీఎం మోడీ గుర్తు చేశారు. చట్టసభ సభ్యులు తన విధుల పట్ల బాధ్యతతో ఉండటానికి ఇదో ఉదాహరణ అని అన్నారు. -
PM Modi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. మన్మోహన్ వీల్ చైర్లో కూడా వచ్చి పని చేశారని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహకారాన్ని ప్రశంసించారు.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!