PM Modi: మాజీ ప్రధానులకు, రాష్ట్రపతులకు మోడీ ఆహ్వానం.. దేనికోసమంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. పాత, కొత్త కలిపి మొత్తం 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక సోమవారం మంత్రులకు మోడీ శాఖలు కేటాయించారు. ఇదిలా ఉంటే మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రధానులకు, రాష్ట్రపతులకు ఆహ్వానాలు పంపారు. తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ మేరకు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ. దేవెగౌడ్, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి: Modi 3.0 Cabinet: తెలుగు రాష్ట్రాల కేంద్రమంత్రుల శాఖలు ఇవే
Also Read
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 293 స్థానాలు గెలుచుకుంది. దీంతో మూడోసారి మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆదివారం జరిగిన ప్రమాణస్వీకారానికి విదేశీ ప్రముఖులు వచ్చారు. ఇక మిత్ర పక్షాలతో కలిపి మొత్తం 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ఇది కూడా చదవండి: Modi 3.0 Cabinet: కొత్త కేబినెట్‌కు శాఖలు కేటాయింపు.. ఎవరెవరికి ఏ శాఖలంటే..
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!