ప్రతీ సూపర్ స్టార్ వెనుక ఓ టాలెంటెడ్ డైరెక్టర్ ఉంటాడు! ఇది నిజం! అమితాబ్ బచ్చన్ కి కూడా చాలా మంది దర్శకులు సూపర్ హిట్ మూవీస్ అందించారు. అయితే, ఆయన సూపర్ స్టార్ అవ్వటంలో ప్రధాన పాత్ర పోషించిన చిత్రాలు మాత్రం కొన్నే ఉంటాయి. ఆయన సుదీర్ఘ కెరీర్ లో అవి మైల్ స్టోన్స్ గా నిలిచిపోతాయి. ఇక ఆ మైలు రాళ్ల లాంటి చ