కమల్ హాసన్ ప్రధాన పాత్రధారిగా ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన తమిళ చిత్రం ‘మన్మథలీల’ 1976లో విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగులోనూ ఈ మూవీ డబ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందింది. విశేషం ఏమంటే ఇప్పుడు అదే పేరుతో దర్శకుడు వెంకట్ ప్రభు ఓ తమిళ చిత్రం తెరకెక్కించాడు. ‘మన్మథ లీల’ అనే ఈ బ్లాక్ క�