Manmadhudu Re Release Trailer: అక్కినేని నాగార్జున కెరీర్ లో టాప్ 10 మూవీస్ తీస్తే మన్మథుడు అందులో ఖచ్చితంగా ఉంటుంది. నాగ్ ను.. మన్మథుడుగా మార్చిన సినిమా అంటే ఇదే. కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జుననే నిర్మించాడు.