Manjummel Boys Record in Telugu: ఈ మధ్య కాలంలో మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ‘మంజుమ్మల్ బాయ్స్’ ఒకటి. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్.. ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2006లో గుణ కేవ్స్‌లో చిక్కుకున్న తన మిత్రుడ్ని రక్షించుకునేందుకు ఎర్నాకులం మంజుమ్మల్ బాయ్స్ చేసిన సాహసాన్ని దర్శకుడు చిదంబరం ఎస్ పొదువల్ అద్భుతంగా తెరకెక్కించారు. మలయాళంలో హిట్ కొట్టిన మంజుమ్మల్ బాయ్స్‌ను అదే పేరుతో తెలుగులో…