Manjummel Boys Movie OTT Update: మలయాళ సినిమా చరిత్రలో 200 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి చిత్రం మంజుమ్మెల్ బాయ్స్. కేరళ మాత్రమే కాకుండా తమిళనాడు, కర్నాటకలో ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టి కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలై నెల రోజులు కావస్తున్న ఈ సినిమా OTT విడుదల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. థియేటర్‌లో హిట్ అయిన ఈ సినిమాను మరోసారి చూసేందుకు చాలా మంది సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు…