Forest Officials Arrested three members tried to enter Manjummel Boys Guna Cave: చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మేల్ బాయ్స్ కేరళ, తమిళనాడులో బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టిస్తోంది. కమల్ హాసన్ సినిమా గుణ, సినిమా షూటింగ్ జరిగిన కొడైకెనాల్ లోని ఒక కేవ్ సినిమాలో ప్రధాన అంశం కావడంతో అది ఇప్పుడు మరింత పాపులర్ అయింది. సినిమా హిట్ కావడంతో ఇప్పుడు కొడైకెనాల్‌లోని గుణ గుహను సందర్శించేందుకు చాలా మంది వస్తున్నారు. ఇదిలా ఉండగా…