సూపర్ స్టార్ కృష్ణ కూతురు ఘట్టమనేని మంజుల ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. గతంలో పలు సినిమాల్లో నటించిన మంజుల ప్రస్తుతానికి నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. అయితే ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఆమె వ్యక్తిగత జీవితం, పిల్లలు, వారి ఇంట్లో జరిగే వేడుకలు, సినిమాల అప్డేట్స్ వంటి విషయాలను మంజుల సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటారు. అయితే తాజాగా మంజుల ఓ కొత్త బ్లాగ్ ను ఓపెన్ చేసింది. అందులో పలు…