Home
Manish Malhotra
Manish Malhotra News
-
Tiffany Trump in Desi Look: అంబానీ గణేష్ వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్.. లెహంగాలో ‘దేశీ’ లుక్ అదుర్స్
Tiffany Trump in Desi Look: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్ భారత పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుటుంబం నిర్వహించిన గణేష్ చతుర్థి వేడుకల్లో ఆమె తన భర్త మైఖేల్ బౌల్స్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిఫనీ భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంబానీ గణేష్ ఉత్సవంలో టిఫనీ ట్రంప్ ప్రతి ఏడాది మాదిరిగానే అంబానీ… -
Air India: ఎయిరిండియా పైలట్లకు, సిబ్బందికి కొత్త యూనిఫాం.. అదిరిపోయేలా మనీష్ మల్హోత్రా డిజైన్..
Air India: టాటా గ్రూపు సొంతం చేసుకున్న తర్వాత ఎయిరిండియా రూపు రేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో కొత్త విమానాలకు ఆర్డర్ చేసిన టాటా, ఇప్పుడు తన పైలట్లు, సిబ్బందికి కొత్త యూనిఫాంని ఈ రోజు విడుదల చేసింది. 1932లో స్థాపించిబడిన ఈ ఎయిర్‌లైన్ తన యూనిఫామ్‌ని మార్చడం ఇదే తొలిసారి. ఈ ఏడాది చివరినాటికి విడుదల కానున్న కొత్త యూనిఫామ్ ‘‘ఎయిరిండియా గొప్ప చరిత్ర, ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం’’ అంటూ ట్వీట్ చేసింది. -
Shriya Saran : టెంప్టింగ్ పోజులతో మతిపోగొడుతున్న శ్రీయ
హాట్ బ్యూటీ శ్రీయ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు..తెలుగులో ఈ భామ తనదైన నటనతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి మెప్పించింది. స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి.కొన్ని సినిమాలలో మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు కూడా దక్కాయి.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా… -
Suhana Khan Pics : చిట్టిపొట్టి బట్టలకు బైబై… శారీలోకి మారిన స్టార్ డాటర్
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్. ఆమె ఇంకా బాలీవుడ్ గ్లామరస్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ సుహానన్ తన సిజ్లింగ్ లుక్స్, ట్రెండీ దుస్తులతో ఇప్పటికే భారీ అభిమానులను సంపాదించుకోగలిగింది. అయితే ఆమె ఇంతవరకూ తన వెస్ట్రన్, ఇన్-ట్రెండ్ ఫ్యాషన్ దుస్తులతో అభిమానులను అలరించింది. కానీ ఇప్పుడు మాత్రం అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ఎథెనిక్ దుస్తువుల్లో కన్పించింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్… -
Charan and Upasana : బాలీవుడ్ డిజైనర్ ఇంట్లో చెర్రీ దంపతులు… పిక్స్ వైరల్
ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్స్ అంతా ముంబైలోనే ఎక్కువగా కన్పిస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్యతో కలిసి బాలీవుడ్ పాపులర్ డిజైనర్ ఇంట్లో కన్పించగా… ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ను ముందుగా విడుదల చేయాలని అనుకున్నప్పటి నుంచీ చరణ్ తరచుగా ముంబైలో దిగుతున్నారు. ఇటీవలే సోదరి శ్రీజాతో కలిసి అక్కడికి వెళ్లిన చెర్రీ మరోసారి తన భార్య ఉపాసన కామినేనితో కలిసి దర్శనం ఇచ్చారు.… -
కథ చెప్పేందుకు రెడీ అవుతోన్న కాస్ట్యూమ్ డిజైనర్!
సినీ ప్రపంచంలో అందరి అంతిమ లక్ష్యం డైరెక్టర్ అనిపించుకోవటమే! కానీ, చాలా మంది టాప్ స్టార్స్, కెమెరామెన్, రైటర్స్, ఈవెన్ చేతిలో బోలెడు డబ్బులున్న ప్రొడ్యూసర్స్ కూడా ఆ రిస్క్ చేయరు! ఎందుకంటే, దర్శకత్వం ఆషామాషీ కాదు. మొత్తం సినిమా భారమంతా డైరెక్టర్ మీదే ఉంటుంది. పడవ తేలినా, మునిగినా తనదే బాధ్యత… 30 ఏళ్లుగా బాలీవుడ్ లో ఫ్యాషన్ కు మారుపేరుగా మారిన మనీశ్ మల్హోత్రా ఇప్పుడు డైరెక్షన్ రిస్క్ చేయబోతున్నాడు. ఆయన డిజైన్ చేసిన…
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!