Air India: టాటా గ్రూపు సొంతం చేసుకున్న తర్వాత ఎయిరిండియా రూపు రేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో కొత్త విమానాలకు ఆర్డర్ చేసిన టాటా, ఇప్పుడు తన పైలట్లు, సిబ్బందికి కొత్త యూనిఫాంని ఈ రోజు విడుదల చేసింది. 1932లో స్థాపించిబడిన ఈ ఎయిర్‌లైన్ తన యూనిఫామ్‌ని మార్చడం ఇదే తొలిసారి. ఈ ఏడాది చివరినాటికి విడుదల కానున్న కొత్త యూనిఫామ్ ‘‘ఎయిరిండియా గొప్ప చరిత్ర, ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం’’ అంటూ ట్వీట్ చేసింది.
హాట్ బ్యూటీ శ్రీయ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు..తెలుగులో ఈ భామ తనదైన నటనతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి మెప్పించింది. స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి.కొన్ని సినిమాలలో మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు కూడా దక్కాయి.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా…
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్. ఆమె ఇంకా బాలీవుడ్ గ్లామరస్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ సుహానన్ తన సిజ్లింగ్ లుక్స్, ట్రెండీ దుస్తులతో ఇప్పటికే భారీ అభిమానులను సంపాదించుకోగలిగింది. అయితే ఆమె ఇంతవరకూ తన వెస్ట్రన్, ఇన్-ట్రెండ్ ఫ్యాషన్ దుస్తులతో అభిమానులను అలరించింది. కానీ ఇప్పుడు మాత్రం అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ఎథెనిక్ దుస్తువుల్లో కన్పించింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్…
ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్స్ అంతా ముంబైలోనే ఎక్కువగా కన్పిస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన భార్యతో కలిసి బాలీవుడ్ పాపులర్ డిజైనర్ ఇంట్లో కన్పించగా… ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ను ముందుగా విడుదల చేయాలని అనుకున్నప్పటి నుంచీ చరణ్ తరచుగా ముంబైలో దిగుతున్నారు. ఇటీవలే సోదరి శ్రీజాతో కలిసి అక్కడికి వెళ్లిన చెర్రీ మరోసారి తన భార్య ఉపాసన కామినేనితో కలిసి దర్శనం ఇచ్చారు.…
సినీ ప్రపంచంలో అందరి అంతిమ లక్ష్యం డైరెక్టర్ అనిపించుకోవటమే! కానీ, చాలా మంది టాప్ స్టార్స్, కెమెరామెన్, రైటర్స్, ఈవెన్ చేతిలో బోలెడు డబ్బులున్న ప్రొడ్యూసర్స్ కూడా ఆ రిస్క్ చేయరు! ఎందుకంటే, దర్శకత్వం ఆషామాషీ కాదు. మొత్తం సినిమా భారమంతా డైరెక్టర్ మీదే ఉంటుంది. పడవ తేలినా, మునిగినా తనదే బాధ్యత… 30 ఏళ్లుగా బాలీవుడ్ లో ఫ్యాషన్ కు మారుపేరుగా మారిన మనీశ్ మల్హోత్రా ఇప్పుడు డైరెక్షన్ రిస్క్ చేయబోతున్నాడు. ఆయన డిజైన్ చేసిన…