Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని బ్యాంక్లో భారీ చోరరీ జరిగింది. ఉఖ్రుల్ జిల్లాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి దుండగులు రూ. 18 కోట్ల నగదు దొంగలించ పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం తర్వాత బ్యాంక్ లావాదేవీలు, డిపాజిట్ కార్యకలాపాలను ముగించిన అనంతరం మెయిన్ షటర్‌ను మూసేశారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ సహా ఇతర సిబ్బంది లోపల పనిచేసుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆకస్మాత్తుగా లోపలికి ప్రవేశించారు. ముఖానికి ముసుగు వేసుకుని ఉన్న…