Suman Shetty : కమెడియన్ సుమన్ శెట్టి అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయట్లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ సీజన్-9లో పాల్గొన్నాడు. తన ఇన్నోసెంట్ పర్ఫార్మెన్స్ తో అందరి మనసులు దోచేస్తున్నాడు. అయితే సుమన్ శెట్టి హౌస్ లో తాను ఇల్లు కొనుక్కోవడం వెనకాల ఉన్న రీజన్ చెప్పాడు. సుమన్ శెట్టికి ఎక్కువగా సినిమాల్లో అవకాశాలు ఇచ్చింది డైరెక్టర్ తేజ. సుమన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా తేజనే.…