సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి టాలెంట్ ను అడ్డుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి. ఆ ట్యాలెంట్ రోడ్డుపై ఉన్నా, బస్టాండ్ లో ఉన్నా, రైల్వే స్టేషన్ లో ఉన్నా లేదా మారుమూల గ్రామంలో ఉన్నా కూడా బయటకు రావాల్సిందే. ఇక ఏదైనా వీడియో వైరల్ అయ్యిందంటే దాన్ని మీ ముందుకు రాకుండా ఎవరూ ఆపలేరు