వేసవి కాలంలో విరివిగా వచ్చే మామిడి పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ధరతో సంబంధం లేకుండా పండ్లను తింటుంటాం.. అయితే… ప్రారంభంలో ధర పెరిగినా మార్కెట్‌కు పండ్ల సరఫరా పెరగడంతో ధర తగ్గుతుంది. అయితే.. ఎక్కడ చూసినా చాలా రకాల మామిడిపండ్లు ఉన్నాయి. ఇవన్నీ సాధారణంగా సీజన్‌లో కిలో రూ.100 నుంచి 200 వరకు పలుక�