భారతదేశం వసుదైక కుటుంబం.. భారతీయులు ఆచారాలను, సాంప్రదాయాలను గౌరవిస్తారు. ముఖ్యంగా పెళ్లిని, మంగళ సూత్రాన్ని పరమ పవిత్రమని భావిస్తూ, ధరిస్తారు. ఇక వాటి గురించి వచ్చే ప్రకటనలు కూడా అంతే పద్దతిగా ఉంటాయి. నగలు, ఆభరణాల యాడ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అందులోను ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ అంటే ఎంతో పాపులర్. కానీ, ప్రస్తుతం ఆయన తీసిన యాడ్ విమర్శల పాలయ్యింది. ఆచారాలను, సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు.…