సుధీర్ బాబు హీరోగా ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ రూపొందిస్తున్న సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. 70 ఎం. ఎం. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ‘మందులోడా’ అంటూ సాగే ఓ మాస్ కా బాస్ సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. శుక్రవారం 9 గంటలకు జనం ముందుకు ఈ లిరికల్ వీడియో రాబోతోంది. ఈ సందర్భంగా చిరంజీవి…