Megastar Chiranjeevi to Become Part of Kannappa for Manchu Mohan Babu: మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప. గతంలో కృష్ణంరాజు హీరోగా నటించిన భక్తకన్నప్ప అనే సినిమా ఎంత పెద్ద హిట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేటి ట్రెండుకు తగినట్టుగా ఒక భక్తకన్నప్ప సినిమా చేయాలని మంచు విష్ణు సంకల్పించాడు తన డ్రీమ్ ప్రాజెక్టుగా మంచు విష్ణు చెప్పుకుంటున్న…
Manchu Manoj: మంచు మోహన్ బాబు గురించి మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు, ట్రోలింగ్ కు పర్మినెంట్ అడ్రస్ గా మారిపోయారు. ఇక ఎప్పటినుంచో మంచు బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అన్నదమ్ముల అన్న తర్వాత గొడవలు ఉండవా అని మోహన్ బాబు చెప్పడంతో నిజమే అనుకొని అభిమానులు లైట్ తీసుకున్నారు..
Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ భాషలోనైనా ఆయన గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఎన్నో ఏళ్లుగా ప్రకాష్ రాజ్.. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు.
Manchu Vishnu: ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఘటన రష్మిక డీప్ ఫేక్ వీడియో. AI టెక్నాలజీని ఉపయోగించి రష్మిక ఫేస్ తో ఒక వల్గర్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Kannappa will be a kalakandam for younger generations says Manchu Vishnu: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్లలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోండగా దాదాపుగా ఈ మూవీ షూటింగ్ 80 శాతం న్యూజిలాండ్‌లోనే జరగనుందని తెలుస్తోంది. అక్కడి ప్రకృతి, వాతావరణం, అందమైన ప్రదేశాలను అద్భుతంగా చూపించబోతున్నారు మేకర్స్. ఇలాంటి భారీ చిత్రానికి న్యూజిలాండ్ వాతావరణం సరిగ్గా సెట్ అవుతుందని భావిస్తున్నారు. లార్డ్ ఆఫ్…
Manchu Mohan Babu: మంచు విష్ణు ప్రస్తుతం హీరోగా నిలబడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మంచు కుటుంబం మీద వస్తున్న ట్రోల్స్ వలన.. ఆ కుటుంబం నుంచి వస్తున్న సినిమాలపై ప్రేక్షకులు ఎవరు ఆసక్తి చూపించడం లేదు. అందుకు నిదర్శనం జిన్నా.
Manchu Vishnu: మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మంచు విష్ణు.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప కథను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు… ఈ సినిమా భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతుంది.ఇటీవలే కన్నప్ప మూవి షూటింగ్ ను విష్ణు విదేశాల్లో మొదలు పెట్టాడు.ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాడు మంచు విష్ణు. ఇక ఈ సినిమా లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించనున్నాడని చాలా రోజులుగా…
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.భారీ తారాగణం తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా గా ఈ సినిమా తెరకెక్కుతుంది.. న్యూజిలాండ్ లో ఇటీవలే కన్నప్ప షూటింగ్ కూడా ప్రారంభం అయింది..పలువురు పాన్ ఇండియా హీరోలు ఈ సినిమా లో భాగస్వామ్యం కాబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మరో పాన్ ఇండియా స్టార్ కూడా…
Manchu Vishnu Vs Prabhas in Bhakta Kannappa: మంచు విష్ణు చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. మంచు విష్ణు అనే కాదు మంచు కుటుంబం మొత్తం సాలిడ్ హిట్ కోసం తపిస్తున్నారు. నిజానికి మోహన్ బాబు బిరుదే కలెక్షన్ కింగ్, అలాంటి ఆయన సన్ ఆఫ్ ఇండియా లాంటి సినిమాతో భారీ షాక్ తిని సినిమాల నుంచి కొంచెం దూరం అయ్యారు. ఆ తరువాత మంచు విష్ణు ఎన్నో ఆశలతో జిన్నా…