మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒక వర్గంగా ఏర్పడగా మనసు మనోజ్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. హైదరాబాద్ మోహన్ బాబు జల్పల్లి నివాసం కేంద్రంగా జరిగిన కొన్ని వివాదాస్పద ఘటనలు సంచలనం రేకెత్తించగా ఇప్పుడిప్పుడే ఆ ఘటనలు చల్లారాయి. అయితే తాజాగా తిరుపతి కేంద్రంగా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీని మంచు మనోజ్ సందర్శించేందుకు…