తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసిన నటుల్లో మంచు మోహన్ బాబు ఒకరు. లెజండరీ నటుడిగా, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మీ ఇండస్ట్రీలోకి వచ్చారు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టడంలో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు అనేది వాస్తవం. సినిమా వారసత్వాన్ని కాసేపు పక్కన పెడితే గత కొంత కాలంగా మంచు మనోజ్, మంచు విష్ణుకి మధ్య…