డైనమిక్ హీరో మంచు విష్ణు భారీ బడ్జట్ తో ప్రొడ్యూస్ చేస్తూ హీరోగా నటిస్తున్న సినిమా ‘భక్త కన్నప్ప’. దాదాపు వంద కోట్ల బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీపై మంచు విష్ణు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. న్యూజిల్యాండ్ లో భక్త కన్నప్ప రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. మొత్తం కాస్ట్ అండ్ క్రూ న్యూజిల్యాండ్ లో భారీ సెటప్ లో భక్త కన్నప్ప సినిమా చేస్తున్నారు. ప్రభాస్ ‘శివుడి’ పాత్రలో నటిస్తున్నాడు, నయనతార ‘పార్వతిదేవి’గా నటిస్తోంది,…