తాజాగా ‘భైరవం’తో ప్రేక్షకులను పలకరించిన మంచు మనోజ్, ఇప్పుడు ‘మిరాయ్’తో మరోసారి బాక్సాఫీస్ బరిలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్-ఇండియా సినిమా సెప్టెంబర్ 12న తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.ఏదైనా విపత్తు వస్తే దాన్ని ఆపడానికి మన ఇతిహాసాలలో ఒక సమాధానం ఉంటుంది. తన ధర్మాన్ని తెలుసుకుని విపత్తును ఎలా నిరోధించాడు.. అన్న పలు ఆసక్తి కరమైన అంశాలతో…
యువ నటుడు తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిరాయ్’ (Mirai). కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ ప్రతినాయకుడు పాత్రలో కనిపించనుండగా, సీనియర్ నటి శ్రియ కీలక పాత్ర పోషిస్తూన్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్‌న్ను విడుదల చేశారు. యాక్షన్ సన్నివేశాలు మరొక స్థాయికి తీసుకెళ్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ.. కాస్త ఎమోషనల్ అయ్యారు.. Also Read : Madhavan : లేహ్‌లో చిక్కుకుపోయిన మాధవన్..…