Manchu Manoj : మంచు మనోజ్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో మనోజ్ విలనిజంకు మంచి మార్కులు పడ్డాయి. ఇదే జోష్ లో వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఈ టైమ్ లో ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు మనోజ్. తాజా ప్రోమోలో.. తన బయోపిక్ గురించి మాట్లాడాడు. నా బయోపిక్ తీయాలంటే సందీప్ రెడ్డి వంగా మాత్రమే తీయగలడు.…