మంచు ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చి తనకంటూ స్పెషల్ మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరో మంచు మనోజ్. మొదటి సినిమాతోనే ప్రామిసింగ్ హీరో అవుతాడు అనే నమ్మకం కలిగించిన మనోజ్, తన కామెడీ టైమింగ్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఈజ్ చూపించి ప్రేక్షకులని మెప్పించాడు. ఒకానొక సమయంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన మంచు మనోజ్ స్టార్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా సరైన కథలని…
మంచు ఫ్యామిలీలో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ‘మంచు మనోజ్’. అతి తక్కువ కాలంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకున్న మంచు మనోజ్, ఆ తర్వాత ఫ్లాప్స్ ఫేస్ చేసి కెరీర్ ని కష్టాల్లో పడేసుకున్నాడు. 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా చేసిన మంచు మనోజ్, ఈ మూవీ ఫ్లాప్ అయితే తాను సినిమాలు మానేస్తాను అనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి ఆరేళ్ళు అవుతున్నా ఆ మాటపైనే నిలబడి…