తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మోహన్ బాబు చిన్న కొడుకు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని అడ్డుకోగా తాత, నానమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి? అంటూ పోలీసులను మనోజ్ ప్రశ్నించారు. కానీ కోర్టు ఆర్డర్ ఉండనై, యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ లోపలికి వెళ్లనీయకపోవడంతో నటుడు, మనోజ్ తండ్రి మోహన్ బాబు బౌన్సర్లతో…