Manchu Lakshmi : మంచు లక్ష్మీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో ఈడీ విచారణ ఎదుర్కున్న విషయం తెలిసిందే. దానిపై ఆమె స్పందించకపోవడంతో చాలా రకాల రూమర్లు వచ్చాయి. దీంతో ఎట్టకేలకు స్పందించింది ఈ బ్యూటీ. ఆమె మాట్లాడుతూ.. అసలు నేను విచారణ ఎదుర్కున్న విషయం ఒకటి అయితే.. మీడియాలో వచ్చిన వార్తలు ఒకటి. ఆ వార్తలన్నీ ఫేక్. ఈ కేసులో చిట్టచివరి వ్యక్తిని వాళ్లు విచారణ చేయాలనుకుంటున్నారు. అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి…