Manchu Manoj : మంచు ఫ్యామిలీలో వివాదాలకు ముగింపు పలికినట్టేనా.. ఈ మధ్య ఎలాంటి గొడవలు పెద్దగా బయటకు కనిపించట్లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే భైరవం, కన్నప్ప సినిమాల నుంచే అంతా సైలెంట్ అయిపోయారు. అంతకు ముందు మనోజ్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి నానా రచ్చ చేశారు. మోహన్ బాబు, విష్ణు కూడా వరుస స్టేట్ మెంట్లు ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు అలాంటివేమీ కనిపించట్లేదు. కన్నప్ప సినిమాను చూసి మరీ మనోజ్ విష్ణు నటనను మెచ్చుకున్నాడు.…
సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేసిన నేపధ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాడి చేసియాన్ ఘటనలో మోహన్ బాబు పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో సదురు జర్నలిస్ట్ కు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఈ విషయమై ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేస్తూ ‘ ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనను అధికారికంగా ప్రస్తావించడానికి మరియు జరిగిన సంఘటనల పట్ల నా ప్రగాఢ విచారం…